Folk Singer Mangli Bonalu 2021 song lyrics leads to controversy.
#Bonalu
#Telangana
#Hyderabad
#Mangli
#Bonalu2021

తెలంగాణలో ఆషాఢం బోనాల జాతరను పురస్కరించుకుని ప్రముఖ గాయని మంగ్లీ విడుదల చేసిన ఓ పాట ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఆ పాటలో వాడిన కొన్ని పదాల పట్ల తెలంగాణకు చెందిన పలువురు నెటిజన్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ పాటలో మంగ్లి అమ్మవారిని చుట్టంగా, మోతెవరిలా అభివర్ణించడం ఈ దుమారానికి కారణమైంది.